Thursday, June 27, 2019

ఏం పని చేశారని బీజేపీకి మీరు ఓటు వేస్తారో అర్థం కావడం లేదు, మాజీ సీఎం, వివాదాస్పదం !

బెంగళూరు: అభివృద్ది పనులు మాత్రం మేము చేస్తాము, అయితే మీరు ఓటు మాత్రం నరేంద్ర మోడీ (బీజేపీ)కి వేస్తారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బాదామి శాసన సభ నియోజక వర్గంలోని ఆలూర ఎస్ కే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా సమావేశంంలో మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడారు.సిద్దరామయ్య సొంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ZmYwz

0 comments:

Post a Comment