Tuesday, November 19, 2019

ఇక ముసలితనం అంత తొంరగా రాదు..! సింగపూర్ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం..!!

హైదరాబాద్ : వయసు పై బడుతున్న ప్రతి వ్యక్తి యవ్వనంగా కనిపించాలని ఆరాటపడుతుంటాడు. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను అస్సలు అంగీకరించరు. యవ్వనంగా కనిపించడానికి అనేక నూతన మార్గాలను అణ్వేషిస్తుంటాడు మానవుడు. అంతే కాకుండా మనిషి జీవితంలో బాల్యం, కౌమారం, య‌వ్వ‌నం, వృద్దాప్యం.. ఈ నాలుగు ద‌శ‌ల్లో దేనిక‌దే ప్ర‌త్యేకతను చాటుకుంటాయి. మరుపురాని మరిచిపోలేని, మధురమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Zdhxh

Related Posts:

0 comments:

Post a Comment