Saturday, November 23, 2019

శ్రీశైలం-సాగర్‌లో లాంచి ప్రయాణాలు రద్దు..! వరుస ప్రమాదాలతో భయపడుతున్న పర్యాటకులు!

నాగార్జునసాగర్‌/హైదరాబాద్: సరదాగా సెలవుల్లో బోటు షికారుకు వెళ్దామనుకునే పర్యాటకులకు ఇది చేదు వార్త. గత నెలలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం ఎలాంటి పడవ ప్రయాణాలు ఉండవని, అన్ని లాంచి రూట్లను మూసివేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో సెలవులను ఆస్వాదించాలనుకునే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QJoTCb

Related Posts:

0 comments:

Post a Comment