Monday, September 14, 2020

తెలంగాణలో ఎన్ని టెస్టులు చేస్తే.. అన్ని కరోనా కేసులు: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జిల్లోనూ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. రోజువారీ కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్క్‌ను అందుకున్నాయి. సోమవారం నాడు అధికారులు విడుదల చేసిన బులెటిన్‌తో పోల్చుకుంటే.. కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకున్నట్టే. కరోనా వైరస్ పరీక్షలను పెంచడం వల్ల దానికి అనుగుణంగా కొత్త కేసులు నమోదు అయ్యాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c1CDAA

0 comments:

Post a Comment