హైదరాబాద్: వివాహేతర సంబంధాలు ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలకు తెరతీస్తున్నాయి. తాజాగా నగరంలో మరో వివాహేతర సంబంధం వెలుగు చూసింది. డాక్టర్ పేరుతో మహిళలతో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటున్న వ్యక్తి గుట్టురట్టు చేశాడు ఓ ఎన్నారై భర్త. తన భార్యతో ఉన్న సదరు వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరి బాగోతం బయటపెట్టాడు. ప్రియురాలి ఇంట్లో ఉరేసుకున్న బీట్ ఆఫీసర్, వివాహేతర బంధమే కారణమా? అసలేం జరిగింది?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37yzmpN
Saturday, November 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment