న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. జనాన్ని బేజారెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అరకోటికి చేరువ అయ్యాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక్కరోజులో 50 లక్షల మార్క్‌ను దాటుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే స్థాయిలో మరణాల సంఖ్యా నమోదవుతోంది. ఇప్పటిదాకా 80 వేల మందికి పైగా కరోనా కాటుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htRx3J
Monday, September 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment