హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మరుసటి రోజే మళ్లీ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నామని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGiNj4
TSRTC Strike: కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారా?: అశ్వత్థామ రెడ్డి ఏమన్నారంటే..?
Related Posts:
అభ్యర్థి ఉన్నా... ప్రచారంలో పాల్గోనని వైనం... ! భర్త ఫోటోతో ప్రచారం చేసిన భార్యఎన్నికల ప్రచారం అంటే పెద్ద హడవుడి, హంగామా ..పార్టీ అభ్యర్థులు భారీ వాహానాల కాన్వాయ్ లు, బహిరంగసభలు ఉంటాయి. ఇందుకోసం పెద్ద ప్రచార ప్రణాళికలే రచిస్తారు … Read More
నగేశ్‌పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీహైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహె… Read More
జగన్ అమలు చేయలేని హామీ ఇచ్చారా: సాధ్యం కాదని తేల్చిన ఛైర్మన్: చేస్తామంటున్న వైసీపీ..!ఎన్నికల వేళ జగన్ అనేక హామీలు గుప్పించారు. ప్రతీ హామీని అమలు చేసే మరోసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు జ… Read More
వాజ్ పేయి స్థాయి నేత మోదీ : బీజేపీలో చేరిన సింగర్ బక్షిన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న చేరికల పర్వం కొనసాగుతుంది. ఆయా పార్టీల్లో ప్రముఖులు చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు ప్రాంత… Read More
పాకిస్థాన్ పై మరోసారి ఉగ్రదాడి : ఫైవ్ స్టార్ హోటల్ పై అటాక్, కొనసాగుతున్న కాల్పులుఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. బలోచిస్తాన్ గ్వాదర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాడి చేశారు. నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల… Read More
0 comments:
Post a Comment