Monday, September 14, 2020

Drug mafia: రాగిణి ఖైదీ నెంబర్ 8912, జైల్లో తొలిరాత్రి, మేడమ్ కరోనా వస్తుంది, అక్కడే శశికళ, సంజనా !

బెంగళూరు/ ముంబాయి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యి పాపులర్ అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన స్యాండిల్ వుడ్ బ్యూటీ హనీ రాగిణి ద్వివేదికి ఇప్పుడు ఖైదీ నెంబర్ 8912 ఇచ్చారు. తనకు అనారోగ్యంగా ఉందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bWGD5F

0 comments:

Post a Comment