Wednesday, November 6, 2019

పంచ్‌కుల అల్లర్ల కేసు: డేరా శిష్యురాలు హనీప్రీత్‌ సింగ్‌కు బెయిల్ మంజూరు..

డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ సింగ్‌కు బెయిల్ మంజూరైంది. ఆమెపై మోపిన దేశద్రోహం కేసు కొట్టివేసిన నాలుగురోజుల తర్వాత బెయిల్ లభించడం విశేషం. ఆశ్రమంలోని ఇద్దరు మైనర్లపై గుర్మీత్ రామ్ రహీం లైంగికదాడి చేశాడని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో నేరాభియోగం రుజువు కావడంతో.. పంచ్‌కులా కోర్టు 2017లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ChI8Kq

0 comments:

Post a Comment