ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన ఇసుక పాలసీపై జనసేన అధినేత నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో విశాఖలో లాంగ్‌మార్చ్ చేపట్టిన ఆయన సమస్యనను తీర్చేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు. అయితే పవన్‌పై వైసీపీ నేతలు అదే స్థాయిలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గత రెండు రోజులుగా ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JXamOS
నమ్మకు నమ్మకు ఈ రేయిని...అంటూ పవన్ ట్విట్టర్ పోస్ట్: ఇసుక పాలసీపై చురకలు
Related Posts:
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: కుమారస్వామి ఇంటికి, యడ్యూరప్ప సీఎం, డేట్ ఫిక్స్, జూన్ లో!బెంగళూరు: లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాల అనంతరం కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీలో భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి, బెంగళూరు బీజే… Read More
అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం పోయింది ,సుప్రిం మాజీ ఉద్యోగినిసుప్రిం చీఫ్ జస్టీస్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రిం ప్రత్యేక బెంచ్ క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై ఆరోపణలు చేసిన సుప్రిం మాజీ ఉద్యోగిని… Read More
జోష్ లో జగన్ .. పీకే కు బంపర్ ఆఫర్ ఇచ్చారుగా !ఏపీలో ఎన్నికల వ్యూహకర్త, జగన్ పార్టీ గెలుపు కోసం గత మూడేళ్ళుగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ కి... ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ … Read More
పపువా న్యూగినియాను కుదిపేసిన భూకంపంపపువా న్యూగినియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.2గా నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.… Read More
దమ్ముంటే రాజీవ్ గాంధి పేరుతో ఓట్లను అడగండి, మోడి సవాల్స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధి పై చేసిన అవినీతి ఆరోపణలపై మరింత స్సీడ్ పెంచారు ప్రధాని నరేంద్ర మోడీ ,మరో రెండు దశల్లో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంల… Read More
0 comments:
Post a Comment