ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం కావటంతో ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్ వాసులు పోటెత్తారు . వేలాదిమంది క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇదే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన కొందరు యువతీ యువకులు ఫుల్ గా తాగేసి నానా రచ్చ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KX4hF9
Monday, April 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment