Monday, April 22, 2019

శ్రీలంకలో అంతకంతకు పెరుగుతున్న మృతులు..చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులు..

కొలంబో : పదేళ్ల ప్రశాంతతకు భంగం కలిగిస్తూ శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లు భారీ ప్రాణనష్టం మిగిల్చాయి. కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 290 మందికిపైగా చనిపోయారు. 500మందికిపైగా క్షతగాత్రులు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VbsMm5

Related Posts:

0 comments:

Post a Comment