Monday, April 22, 2019

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన టీఎస్ ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కారకులెవరు? మీ కామెంట్ చెప్పండి

హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు బోర్డు తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. జిల్లా టాపర్ అయిన విద్యార్థిని తెలుగులో సున్నా మార్కులు రావడం రీవాల్యుయేషన్‌లో 99 మార్కులు రావడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. ఫలితాల వెల్లడి విషయంలో ఏపీతో పోటీ పడి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vfv4An

0 comments:

Post a Comment