తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి పెడుతుంది. ఉదయం 9 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పనుల కోసం జనాలు బయటకు వస్తున్నారు. ఇక సాయంత్రం 4.30 గంటల నుంచి చలి ప్రభావం మొదలవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qdbvp4
Tuesday, December 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment