Tuesday, December 1, 2020

క్యాన్‌బెర్రా..టీమిండియాకు పీడకల: పేకమేడలా బ్యాటింగ్ లైనప్: వెంటాడుతోన్న ఆ మ్యాచ్: సేమ్ సీన్?

క్యాన్‌బెర్రా: సుదీర్ఘ విరామం అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్‌ను ఎలాగూ పోగొట్టుకుంంది. బ్యాక్ అండ్ బ్యాక్ పరాజయాలను చవి చూసింది. ఇక పరువు నిలుపుకోవడానికి పోరాడాల్సి వస్తోంది. కాస్సేపట్లో ఆస్ట్రేలియా జట్టును ఢీకొనబోతోంది కోహ్లీసేన. క్యాన్‌బెర్రాలోని మనూకా ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. ఈ స్టేడియంలో ఆడిన కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37uP3zr

0 comments:

Post a Comment