Tuesday, December 1, 2020

సుడులు తిరుగుతూ..తీరం వైపు: దూసుకొస్తోన్న పెనుముప్పు: తీరాన్ని దాటేదెప్పుడో తేలింది

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి తుఫాన్ మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకోనుంది. పెను తుఫాన్‌గా మారనుంది. శుక్రవారం ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న బురెవి.. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కన్యకుమారి వద్ద తీరాన్ని తాకొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ly6ST0

Related Posts:

0 comments:

Post a Comment