Friday, June 7, 2019

వైవీ సుబ్బారెడ్డిని క‌లిసిన తిరుమ‌ల శ్రీవారి అర్చ‌కులు

అమ‌రావ‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్‌గా కొత్త‌గా నియ‌మితులైన వైవీ సుబ్బారెడ్డిని శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీవారి అర్చ‌కులు క‌లిశారు. శాలువను క‌ప్పి స్వాగతం ప‌లికారు. క‌లియుగం దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారి చిత్ర‌ప‌టాల‌ను అంద‌జేశారు. అక్షింత‌లు చ‌ల్లి ఆశీర్వ‌దించారు. స్వామివారి తీర్థ‌, ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. తిరుమ‌ల శ్రీవారం ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు అర్చ‌కం వేణుగోపాల దీక్షితులు, అర్చ‌కం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I0DjsF

Related Posts:

0 comments:

Post a Comment