Friday, June 7, 2019

ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయం ... 6 కోట్లు కూడబెట్టిన కేటుగాడు

న్యూఢిల్లీ : అతడో విద్యావంతుడు .. చేసింది జర్నలిజం .... కానీ చిన్న వయస్సులోనే చెడు తిరుగుళ్లు, స్నేహలతో అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. ఈజీ మనీ సంపాదించడం ఎలా అని ఆలోచించాడు. మంచో చెడో చూడలేదు .. తనకు డబ్బులు కావాలని మాత్రమే అనుకొని రంగంలోకి దిగాడు. ఇప్పటికే రూ 6 కోట్ల వరకు సంపాదించాడు. కానీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JZfovW

0 comments:

Post a Comment