Friday, June 7, 2019

1170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, 103 ఉగ్రవాదుల హతం

న్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ వైఖరి మారడం లేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి యదేచ్చగా తూట్లు పొడుస్తోంది. ఈ ఏడాది జూన్ 6 వరకు 1170 సార్లు కాల్పులు జరిపిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదికలో పేర్కొంది. ఇది గత ఏడాది 1629 సార్లుగా ఉంది. అంటే ఆరునెలల్లో 11 వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZbAgUo

Related Posts:

0 comments:

Post a Comment