Friday, June 7, 2019

పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిండ ప్రధానం..! ఓయూ విద్యార్థుల వింత నిరసన..!!

హైదరాబాద్ : ఓయూ లో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుకు వినూత్న తరహాలో నిరసన తెలిపారు విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలపై మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ జంప్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QUr7wk

0 comments:

Post a Comment