Sunday, November 24, 2019

నివాస ప్రాంతాలపై కుప్పకూలిన విమానం: 19 మంది మృతి

గోమా: మధ్య ఆఫ్రికా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో)లో ఓ విమానం కుప్పకూలింది. నివాసప్రాంతాలై ఈ విమానం కూలడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది మొత్తం 19 మంది ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37xTF6X

Related Posts:

0 comments:

Post a Comment