Sunday, November 24, 2019

వైసీపీ నేతలు కోరితే బాబు అపాయింట్మెంట్.. చంద్రబాబు కడప పర్యటన తో పొలిటికల్ హీట్

 టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మూడు రోజులు కడప జిల్లా పర్యటన పై ఇప్పుడు కడప జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. అసలు చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు ఎందుకొస్తున్నారో చెప్పాలంటూ వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎందుకు వస్తున్నారు అనేది వైసీపీ నేతలకు సమాధానం చెప్పాల్సిన అవసరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKThcy

Related Posts:

0 comments:

Post a Comment