Sunday, November 24, 2019

క్యాడర్ లో అయోమయం సృష్టిస్తోన్న అజిత్: బీజేపీతో పొత్తు అసాధ్యం: శివసేన-కాంగ్రెస్ తోనే..: శరద్ పవార్

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు సహకారాన్ని అందించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన ఓ ట్వీట్.. కలకలం పుట్టించింది. శరద్ పవార్ తమ నాయకుడని, ఆయన సారథ్యంలోనే ఎన్సీపీ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనేది ఆ ట్వీట్ సారాంశం. ఇది కాస్తా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DbD5M7

Related Posts:

0 comments:

Post a Comment