వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంోల భారతదేశంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద సంస్థలను పాక్ కట్టడి చేయకపోతే ఉగ్రమూకలు భారత్‌పై రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ట్రంప్‌తో భేటీ కానున్న మోడీ: జమ్మూకాశ్మీర్ అంశమే కీలకం, 45నిమిషాలపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pmXNFr
భారత్‌పై దాడులకు పాక్ ఉగ్రవాదుల కుట్రలు: అమెరికా ఆందోళన
Related Posts:
పాక్ గగనతలం మూసివేస్తే భారత విమానాయాన సంస్థకు వచ్చే నష్టమేంటి..?జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్‌పై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కడుపుమంటతో రగిలిపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత వ… Read More
ఏపీ టీడీపీకి ఎమైంది? ఆసుపత్రిలో కోడెల..అజ్ఞాతంలో కూన రవి, యరపతినేని: అదే జాబితాలో సోమిరెడ్డి!అమరావతి: తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కొందరు సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తోంటే.. మరికొందర… Read More
ఏపి సీఎం నాలుగు పడవల ప్రయాణం..! తొందరపాటు నిర్ణయాలతో అయోమయం..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అయోమయంలో పడ్డారా..? సమర్ధవంతంగా పాలన అందిస్తానన్న జగన్ తప్పటడుగులు వేస్తున్నారా.? ప్రతిపక్ష పార్టీ పై ఆ… Read More
నో సెక్స్ ఎడ్యుకేషన్ .. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సంచలనం ...న్యూఢిల్లీ : ఆరెస్సెస్ అనుబంధ సంస్థ శిక్ష సంస్కృతి ఉత్తాన్ న్యాస్ (ఎస్ఎస్‌యూన్) సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు సెక్స్క… Read More
రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నారుగా ... విద్యార్థులపట్ల ఇంత కర్కశమా ... లోకేష్ ఫైర్ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంది అని టిడిపి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలో రాష్ట్రంలో ఆశా వర్కర్… Read More
0 comments:
Post a Comment