Wednesday, August 28, 2019

ఏపీ టీడీపీకి ఎమైంది? ఆసుపత్రిలో కోడెల..అజ్ఞాతంలో కూన రవి, యరపతినేని: అదే జాబితాలో సోమిరెడ్డి!

అమరావతి: తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కొందరు సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తోంటే.. మరికొందరు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన అతి కొద్దిరోజుల్లోనే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు వాపోతున్నాయి. స్వయంకృతాపరాధాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MGqgQL

0 comments:

Post a Comment