Wednesday, August 28, 2019

ఏపి సీఎం నాలుగు పడవల ప్రయాణం..! తొందరపాటు నిర్ణయాలతో అయోమయం..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అయోమయంలో పడ్డారా..? సమర్ధవంతంగా పాలన అందిస్తానన్న జగన్ తప్పటడుగులు వేస్తున్నారా.? ప్రతిపక్ష పార్టీ పై ఆదిపత్యం కొనసాగించే క్రమంలో అసలు అంశాలు పక్కదోవ పడుతున్నాయా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత, పొరుగు రాష్ట్రంతో స్నేహం, చంద్రబాబుపై పైచేయి, నవరత్నాల అమలు అనే నాలుగు అంశాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NzlyUu

Related Posts:

0 comments:

Post a Comment