Wednesday, August 28, 2019

రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నారుగా ... విద్యార్థులపట్ల ఇంత కర్కశమా ... లోకేష్ ఫైర్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంది అని టిడిపి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలో రాష్ట్రంలో ఆశా వర్కర్ల పరిస్థితి,ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. మొన్నటికి మొన్న ఆశా వర్కర్ల విషయంలో ప్రభుత్వం అనచివేతలకు పాల్పడుతుంది అని మండిపడిన నారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30FCnRp

Related Posts:

0 comments:

Post a Comment