Wednesday, October 2, 2019

యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి.. గాంధీ చూపిన మార్గమే శిరోధార్యమన్న ప్రధాని మోడీ

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వసుదైక కుటుంబం, విలువల గురించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు వచ్చిందన్నారు. యోగాకు కూడా అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని తెలిపారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం వద్ద ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు చూపిన విధానాలే తమ అభివృద్ధికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ouodod

0 comments:

Post a Comment