Wednesday, August 28, 2019

నో సెక్స్ ఎడ్యుకేషన్ .. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సంచలనం ...

న్యూఢిల్లీ : ఆరెస్సెస్ అనుబంధ సంస్థ శిక్ష సంస్కృతి ఉత్తాన్ న్యాస్ (ఎస్ఎస్‌యూన్) సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు సెక్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించొద్దని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖకు సూచన చేసింది. దీంతో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందే తప్ప .. మంచి జరగదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZuKsex

Related Posts:

0 comments:

Post a Comment