Wednesday, August 28, 2019

పాక్ గగనతలం మూసివేస్తే భారత విమానాయాన సంస్థకు వచ్చే నష్టమేంటి..?

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్‌పై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కడుపుమంటతో రగిలిపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత వాణిజ్యంపై దెబ్బకొట్టిన పాకిస్తాన్... తాజాగా భారత విమానాలు తమ గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. అంతేకాదు రహదారులను కూడా మూసివేస్తోంది. బాలాకోట్ దాడుల తర్వాత గగనతలం మూసివేసిన పాకిస్తాన్... తిరిగి జూలై 16న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nzly6W

Related Posts:

0 comments:

Post a Comment