Thursday, October 10, 2019

నేను మాట్లాడితే వైయస్ భయపడేవారు: ఏపీలో రౌడీ గవర్నమెంట్ నడుస్తోంది: చంద్రబాబు సంచలనం..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓ రౌడీ గవర్నమెంట్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్ వ్యవస్థపై మండి పడ్డారు. వైసీపీ నేతలంతా ఇదొక నేరస్తుల ప్రభుత్వంగా రుజువు చేస్తున్నారన్నారు. వైఎస్‌లాంటి ఒక వ్యక్తి.. తాను అసెంబ్లీలో మాట్లాడితే భయపడేవారని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 4 నెలల తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/320SvxA

Related Posts:

0 comments:

Post a Comment