Thursday, October 10, 2019

పార్టీలో మనం ఉండకపోవచ్చు.! కానీ పార్టీలో మన ఉనికి శాశ్వతం కావాలి! గంటా కి చిరు హితబోధ!

విశాఖపట్టణం/హైదరాబాద్ : చరిత్రలో మనం ఉండకపోచ్చు..! కాని చరిత్ర మనతోనే మొదలు కావాలి..! అనే డైలాగ్ తో సైరా సినిమాలో ఎంతో మందిలో స్పూర్తిని నింపారు చిరంజీవి. ఇప్పుడు అదే స్పూర్తిని రాజకీయ నేతల్లో నింపుతున్నారు మెగాస్టార్. ఎప్పటినుంచో పార్టీ మారేందుకు ఊగిసలాడుతున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయోమయాన్ని మెగాస్టార్ చిరంజీవి దూరం చేసారు. పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ICVynY

Related Posts:

0 comments:

Post a Comment