Friday, October 25, 2019

హర్యానా క్యాబినెట్‌లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...

హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్పుదామని అనుకొన్న.. బీజేపీ వేగంగా స్పందించడంతో కాంగ్రెస్-జేజేపీ ప్రభుత్వం అనే అంశం కలగానే మారిపోయింది. అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన క్యాబినెట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BGKPFf

Related Posts:

0 comments:

Post a Comment