Friday, October 25, 2019

మహారాష్ట్రకు మరో వాయు\"గండం\": తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్న క్యార్ తుఫాను

ముంబై: మహారాష్ట్రలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ క్యార్ తుఫాను రూపంలో ఆ రాష్ట్రాన్ని కబళించేందుకు వస్తున్నాయి. క్యార్ తుఫానుతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర తీరప్రాంత జిల్లాలు అయిన రత్నగిరి, సింధుధుర్గ్‌లలో రానున్న 12 గంటల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MKCBlU

Related Posts:

0 comments:

Post a Comment