Wednesday, October 30, 2019

భార్య, భర్త, కూతురు, తాతా .. డెంగీకి ఒకే కుటుంబంలో నలుగురు బలి

డెంగీ ఒకే కుటుంబాన్ని పగపట్టింది. ఒకే కుటుంబంలోని నలుగురుని బలి తీసుకుంది. పదిహేను రోజుల తేడాలోనే చిన్నపాపతో సహ నలుగురు మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. ఆరునెలల చిన్న పాప నుండి 70 సంవత్సరాల తాత మరియు ఇద్దరు భార్యభర్తలు మృతి చెందారు. కొద్ది రోజుల క్రితమే ఓకే కుటుంబంలోని బిడ్డ, భర్తతోపాటు మామ కూడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q8uhUg

Related Posts:

0 comments:

Post a Comment