Thursday, October 31, 2019

కుల్‌భూషణ్ జాదవ్ కేసు: పాక్ వియన్నా ఒప్పందంను ఉల్లంఘించిందన్న ఐసీజే అధ్యక్షుడు

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి తెలిపారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షుడు జడ్జీ అబ్దుల్‌ఖవి యూసఫ్ . ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఐసీజే వార్షిక నివేదికను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ఏడాది జూలై 17న కుల్‌భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCDB9I

Related Posts:

0 comments:

Post a Comment