Saturday, January 11, 2020

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ టీడీపీ పోటీ .. గెలిపించండి : నందమూరి సుహాసిని

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పంచాయితీ మొదలైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ పార్లమెంట్ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని అంతా భావించారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QMP1M9

0 comments:

Post a Comment