Thursday, May 30, 2019

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణం! ఆ ర‌కంగా చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న విజ‌య‌వాడ‌!

విజ‌య‌వాడ‌: కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారానికి స‌ర్వం సిద్ధ‌మైంది. మ‌రి కొన్ని గంటల్లో.. రాష్ట్రంలో నూత‌న శ‌కం ఆరంభం కానుంది. విభ‌జ‌న అనంత‌రం ఏర్పడిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రెండవ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం దీనికి వేదికైంది. ప్ర‌మాణ స్వీకార ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. ఈదురు గాలుల‌తో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JM6nX2

0 comments:

Post a Comment