Thursday, October 10, 2019

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !

చెన్నై: కాలేజ్ విద్యార్థులకు సెక్స్ పాఠాలు చెప్పిందని, వారిని వ్యభిచార ఉచ్చులోకి దింపాలని వెలుగు చూడటంతో అరెస్టు అయిన తమిళనాడులోని అరుప్పుకోటై మహిళా కాలేజ్ మాజీ ప్రొఫెసర్ నిర్మలాదేవి శ్రీ విల్లిపుత్తూరు జిల్లా మహిళా కోర్టులో హఠాత్తుగా స్పృహతప్పి కుప్పకూలిపోయింది. మహిళా కాలేజ్ అమ్మాయిలకు లైంగిక ఎర వేసిందని ప్రొఫెసర్ నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AXdCVM

0 comments:

Post a Comment