విధి నిర్వహణలో మహిళ ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యేలపై నాన్‌బెయిబుల్ కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్యోగులపై ఇలాంటీ చర్యలు పాల్పడిన వారికి ప్రభుత్వం ఎలాంటీ సంకేతాలను ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. సమాజంలో ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాన్ ప్రభుత్వాన్ని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WRXr3
అధికారులపై దాడులు చేస్తే బెయిలబుల్ కేసులా....? పవన్ కళ్యాణ్
Related Posts:
వైజాగ్‌లో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం, దారిపొడవునా మానవహారం..ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్టణాన్ని ప్రకటించబోతారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి వైజాగ్ చేరుకొన్నారు. విశాఖ … Read More
flashback 2019: సుష్మా స్వరాజ్-షీలా దీక్షిత్! కీలక నేతలను తీసుకెళ్లిందిన్యూఢిల్లీ: దేశానికి వారు ఎంచుకున్న రంగంలో ఎంతో సేవ చేశారు. దేశానికి, దేశ ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తాము చేసిన సేవలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మ… Read More
అంజనీ వేస్ట్ ఫెలో.. ఓవరాక్షన్ చేస్తే అంతుచూస్తాం.. సీపీపై ఉత్తమ్ ఫైర్హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులపై పోలీసుల చర్య ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ 135వ ఆవిర్భావదినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కార్యకర్… Read More
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం... పాలకమండలి సమావేశంలో నిర్ణయాలివేటీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరిగింది . ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పా… Read More
గిరిజన హాస్టల్లో దారుణం.. విద్యార్థినిలకు ప్రెగ్నెన్సీ? ఒక్కరు కాదు ఇద్దరూ కాదు...అదో గిరిజన బాలికల వసతిగృహం. అందులో ఉంటూ విద్యార్థినిలు చదువుకొంటున్నారు. అయితే కొందరు విద్యార్థినిలు గర్భవతులు అని తేలడం కలకలం రేపింది. పది మంది విద్య… Read More
0 comments:
Post a Comment