Sunday, January 3, 2021

ఆవుమాంసాన్ని పీకల్దాకా మెక్కిన రోహిత్ శర్మ: మెనూలో పంది మాసం కూడా: కోహ్లీ ఫ్యాన్స్‌కు పండగ

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఒక్కసారిగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుమంది క్రికెటర్లు వివాదాలకు కేంద్రబిందువులయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి అమలు చేస్తోన్న బయో బబుల్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆరుమంది టాప్ క్లాస్ క్రికెటర్లు ఐసొలేషన్‌కు తరలి వెళ్లాల్సి వచ్చింది. మెల్‌బోర్న్‌లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LdnTFB

Related Posts:

0 comments:

Post a Comment