Monday, October 7, 2019

దుర్గామాత మండపంలో అజాన్: ఓంకారంతో పాటు ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలు: కేసు నమోదు

కోల్ కత: జై శ్రీరామ్ అనే నినాదం పట్ల భగ్గు మంటోన్న పశ్చిమ బెంగాల్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. తరచూ మతపరమైన సున్నిత అంశాలపై వివాదాస్పద సంఘటనలకు కేంద్రబిందువుగా మారిన ఆ రాష్ట్రం.. మళ్లీ అలాంటి ఉదంతానికి తెర తీసింది. దసరా వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో ఏర్పాటు చేసిన ఓ దుర్గా మాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ocbiYi

Related Posts:

0 comments:

Post a Comment