Sunday, January 3, 2021

కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారు నపుంసకులుగా మారుతారా?

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహ్మారిని నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటిదాకా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌తో పాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్‌ను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని డీసీజీఐ వీజీ సొమానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/389Zg5I

Related Posts:

0 comments:

Post a Comment