Saturday, October 5, 2019

కేటీర్ రోడ్ షో ప్రజలే లేరు... పోన్నం

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నిర్వహించిన రోడ్ షో‌కు ప్రజలే లేరని మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నదంతా హంగు ఆర్బాటాలే తప్ప అభివృద్ది ఎక్కడా జరగలేదని ఆయన విమర్శించారు. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నేరవేర్చలేదని.. మండిపడ్డారు. గత హమీలు నెరవేర్చని కేటీఆర్ ఇప్పుడు ఏమోహం పెట్టుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/351Sc7A

Related Posts:

0 comments:

Post a Comment