Sunday, October 13, 2019

ఇక విద్యా వాలంటీర్ల దిశగా: గ్రామాలకు మెరికెల్లాంటి నగర విద్యార్థులు: నెలలో ఐదు రోజులు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం.. మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం అది. పల్లె సీమల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచడానికి ఉపయోగపడేలా ఈ పథకం కోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKPZYy

Related Posts:

0 comments:

Post a Comment