Sunday, October 13, 2019

ఆర్టీసీ సమ్మెపై టీఎన్‌జీవో స్పందన... సీఎంను కలిస్తే తప్పేంటీ..?

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలపై టీఎన్‌జీవో నేతలు స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళుతున్నప్పుడు కనీసం తమకు సమాచారం కూడ ఇవ్వలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేత కారెం రవిందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్సుకు, ఆర్టీసీ కార్మీకుల సర్వీసు రూల్సుకు సంబంధం లేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MIbjeO

Related Posts:

0 comments:

Post a Comment