అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఆర్డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని.. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజధాని కోసం సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eXkG4
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment