Wednesday, October 23, 2019

ఇంట్లో ఇల్లాలు.. సహజీవనంలో ప్రియురాలు : కోర్టు ఝలక్.. కలెక్టర్ ఫసక్..!

మణిపూర్: ఒక వ్యక్తి మరో వ్యక్తికి అన్యాయం చేశారంటే న్యాయం కోసం చట్టపరంగా పోరాటం చేస్తారు. ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం చేస్తే అదికూడా నేరం కిందనే పరిగణించబడుతుంది. ఇక ఒక వ్యక్తికి పెళ్లి అయ్యిందని తెలిసి కూడా మరో మహిళ అతన్ని ముగ్గులోకి దింపి సహజీవనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PdcPbF

Related Posts:

0 comments:

Post a Comment