Tuesday, October 6, 2020

AP Anganwadi Recruitment 2020: 10వ తరగతితో రూ.11వేలు జీతం: అప్లయ్ చేయండి

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇందులో భాగంగానే గ్రామ వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అందుకు కావాల్సిన సిబ్బందిని నియమించుకుంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 5,905 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళాభివృద్ధి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3loM6FV

0 comments:

Post a Comment