Wednesday, October 23, 2019

ఇదేందబ్బా : బల్లిని మించిన స్పీడ్.. స్పైడర్‌లా దూకుడు.. యువతి రికార్డు బ్రేక్

ఇండోనేషియా : సహజంగా గోడమీద బల్లులు పాకుతుంటాయి. ఇక స్పైడర్ మ్యాన్‌ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. గోడ మీద బల్లులు అలా సరసరా పాకుతుంటే వాటి వేగం అంచనా వేయడం కుదరదు. అలాగే స్పైడర్లు కూడా గోడలు పాకడం చూస్తుంటే రెండు కళ్లు చాలవు. అదే క్రమంలో ఇండోనేషియాకు చెందిన ఓ యువతి గోడ అలా అలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31FZ3AX

Related Posts:

0 comments:

Post a Comment